సీఎం జగన్ రేపటి షెడ్యూల్ ఇదే…

సీఎం జగన్ రేపటి షెడ్యూల్ ఇదే...

0
78

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రానున్నారు… ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాని ఉత్తర్వులు అందాయి… రేపు సాయంత్రం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు…

అక్కడనుంచి రోడ్డు మార్గంలో 5 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.. సాయంత్రం 6.20 గంటలకు జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారికి పట్టు వశ్రాలను సమర్పిస్తారు..

రాత్రి అక్కడే బస చేసి 24వ తేదీ ఉదయం 8.10 గంటలకు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తో కలిసి కర్నాటక సత్రాల భవన నిర్మానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు జగన్…