బ్రేకింగ్… దేశంలో మళ్లీ లాక్ డౌన్….ఇక కరోనా ఎవరిలో ఉందో తేలిపోతుంది…

బ్రేకింగ్... దేశంలో మళ్లీ లాక్ డౌన్....ఇక కరోనా ఎవరిలో ఉందో తేలిపోతుంది...

0
82

దేశంలో కరోనా వైరస్ ప్రతీ రోజు దరిదాపు లక్షకు చేరువలో కొత్తకేసులు నమోదు అవుతున్నాయి… అయితే కరోనా మరణాలు తక్కువగా ఉండటంతో కాస్త ఊరటనిస్తోంది… ముఖ్యంగా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది..

ఈ క్రమంలో ఈ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ తాజాగా వీడియో కాన్షరెన్స్ కాల్ నిర్వహించారు… స్వల్ప కాల వ్యవధుల్లో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అంశాన్ని అన్నిరాష్ట్రాలు పరిశీలించాలని మోడీ సూచించినట్లు తెలుస్తోంది…

ఎవరిలో కరోనా ఉందన్న విషయాన్ని ట్రేస్ చేయాలంటే మరోసారి లాక్ డౌన్ విధిస్తే బాగుంటుందని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని అన్నారట మోడీ.. తరుచు 1 నుంచి రెండు రోజులు లాక్ డౌన్ ను రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తే వైరస్ ఎవరిలో ఉందన్న విషయం బయటకు వచ్చేస్తుందని అన్నారట…