అభిమానులకు ఝలక్ ఇచ్చేందుకు సిద్దం అయిన తమన్నా

అభిమానులకు ఝలక్ ఇచ్చేందుకు సిద్దం అయిన తమన్నా

0
153

తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక క్రేజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నాకు ఇప్పుడు ఆఫర్లు తక్కువ అయ్యాయి… తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తోంది… అయితే తెలుగులో మొదట్లో వచ్చినన్ని క్రేజీ ఆఫర్లు ఈ ముద్దుగుమ్మకు రాకున్నాయట..

హీరోలను కూడా ఆకర్షించలేకపోతోందట… దీంతో మిల్కీ బ్యూటీ కొత్త రోల్ ప్లే చేసేందుకు సిద్దమైందని ఫిలీం నగర్ లో వార్తలు వస్తున్నాయి.. నితిన్ హీరో గా బాలీవుడ్ సూపర్ హిట్ అయిన అందూన్ లో రీమేకేలో తమన్నా నటిస్తోందట…

తమన్నా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ నటించనుందని వార్తలు వస్తున్నాయి.. చూడాలి మరి తమన్నా నెగిటివ్ రోల్ అభిమానులను ఎంతలా ఆకట్టుకుంటోందో…. కాగా ఈ ముద్దుగుమ్మ గతంలో స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే…