బీహార్ ఎన్నికల నగారా మోగింది.. తాజాగా బిహార్ తో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం… ఇక నుంచి భారీ ర్యాలీలు బహిరంగ సభలకు పర్మీషన్ లేదని తెలిపింది…
- Advertisement -
ఎన్నికల్లో మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్స్ తప్పని సరి అని తెలిపింది.. బీహార్ లో 243 శాసన సభ స్ధానాలు అలాగే దుబ్బాక ఎన్నికల తేదీని కూడా విడుదల చేసింది….
బీహార్ లో నవంబర్ 29న తో అసెంబ్లీ గడువు మూగీయనుంది… బీహార్ లో లక్ష పోలీంగ్ కేంద్రాలు ఉంటాయని తెలిపింది ఈసీ 15 రాష్ట్రాల్లో ని 63 స్థానాలకు ఉపఎన్నికల్లు జరుగనున్నాయి