తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మృతి చెందారు… ఆగస్ట్ 5న ఆయన కరోనా చెన్నై లోని ఎంజీ ఎం ఆసుపత్రిలో చేరారు నిన్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సాయంత్రం చెన్నై ఎంజీ ఎం ఆసుపత్రి సిబ్బంది తెలిపింది… కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందారని తెలిపింది… మధ్యాహ్నం ఆయన 1 .4 గంటలకు మృతి చెందారు…