తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలు చేస్తున్నాడు… తెలుగు లో రెండు చిత్రాలు హిందీలో ఒక చిత్రం చేస్తున్నాడు…. ఇందులో మొదటగా దర్శకుడు రాధాకృష్ణతో రాధేశ్యామ్ చిత్రం చేస్తున్నాడు… ప్రభాస్ కు హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది….
త్వరలో ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు… తాజాగా ఈ చిత్రం గురించి హీరోయిన్ పూజా హెగ్దే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది… రాధేశ్యామ్ షూటింగ్ పాల్గొనడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంటోంది…
ఈ సారి చిత్ర సెట్స్ లో రెండు బర్త్ డేలు ఉంటాయని చెప్పింది… అంటే పుజా హెగ్దేది బర్త్ డే అక్టోబర్ 13 కాగా ప్రభాస్ ది అక్టోబర్ 23 బర్త్ డే అందుకే ఈ ముద్దుగుమ్మ ఇలా చెప్పిందని అంటున్నారు…