బిగ్ బాస్ హౌస్ లోకి అనుష్క….

-

బుల్లితెరలో ప్రసారం అయ్యే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్… ఈషోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు… 16 మంది కంటెస్టెంట్స్ తో ఈ షో ప్రారంభం కాగా ఇప్పటికే ఇద్దరు నామినెట్ అయ్యారు… ఇది ఇలా ఉంటే తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనుందని వార్తలు వస్తున్నాయి…

- Advertisement -

తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం నిశ్శబ్దం.. ఈ చిత్రం ఓటీటీలో వేధికగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది… వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది రిలీజ్ విషయంలో డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది…

అయితే చివరకు ఓటీటీలో విడుదలకు సిద్దం అయింది… ఈ చిత్రం ప్రమోషన్ కోసం బిగ్ బాస్ ను వెదికగా మార్చుకోవాలని అనుష్క భావించినట్లు వార్తలు వస్తున్నాయి… ఇక నెటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జునతో పాటు అనుష్క మరోసారి స్టేజ్ ని పంచుకోవాలని చూస్తోందట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...