గిన్నీస్ బుక్ లో రెండుసార్లు బాలు పేరు నమోదు చేశారు ఇవే రికార్డులు

-

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతూ శుక్రవారం కన్నుమూశారు, అయితే ఆయన 50 ఏళ్ల పాటు దేశంలో అన్నీ భాషల్లో పాటలు పాడారు, దాదాపు ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి, 16 భాషల్లో 41230 పాటలు పాడిన ఏకైక భారతీయ సింగర్ ఎస్పీ బాలు మాత్రమే.

- Advertisement -

పద్మ అవార్డులతో ఆయనని కేంద్రం కూడా సత్కరించింది. టాలీవుడ్లో దాదాపు అందరు అగ్ర నటులకు పాటలు పాడారు. 16 భాషల్లో 41,230 పాటలు పాడి ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే గిన్నీస్ రికార్డు కూడా ఆయన పేరు నమోదు అయింది.

అయితే ఒకసారి కాదు 2 సార్లు ఆయన పేరు నమోదు అయింది, ఆ రికార్డులు ఇవే, 16 భాషల్లో 41230 పాటలు పాడిన సమయంలో ఇది రికార్డుగా నమోదు అయింది., ఒకే రోజు ఎక్కువ సమయం పాటలు పాడిన రికార్డును రెండోసారి సొంతం చేసుకున్నారు …ఇది రెండో రికార్డుగా నమోదు అయింది.

కన్నడ సినీ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ సంగీతంలో 12 గంటల్లో 21 పాటలు పాడి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో ఇప్పటి వరకూ అత్యధిక పాటలు పాడిన సింగర్ కూడా బాలు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...