అంతరాష్ట్ర బస్సు సర్వీసులకి తెలంగాణ గ్రీన్ సిగ్నల్

-

కరోనా లాక్ డౌన్ సమయంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా మార్చి నుంచి ఆగిపోయాయి..మార్చి నుంచి డిపోలకు పరిమితం అయ్యాయి బస్సులు, అయితే తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ మళ్లీ అంతరాష్ట్ర సర్వీసులు నడపాలి అని తెలంగాణ సర్కారు భావిస్తోంది, ఇప్పటికే హైదరాబాద్ లో సిటీ సర్వీసులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

- Advertisement -

తాజాగా నేటి నుంచి సిటీ సర్వీసులతో పాటు పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అయితే మహారాష్ట్ర, కర్ణాటక అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఏపీ పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, అయితే బస్సుల సర్వీసులు కిలోమీటర్ల పై అధికారులు చర్చలు జరిపారు.. దీనిపై ఏపీ తెలంగాణ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏపీకి బస్సులు నడుస్తాయి అని తెలుస్తోంది.

మార్చి 22 నుంచి ఆరు నెలలుగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ఇక సిటీ బస్సు సర్వీసులు కూడా 25 శాతం మాత్రమే నడువనున్నాయి, ఇక మహారాష్ట్ర కర్ణాటక సర్వీసులకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

RGV | ‘కేసులకు నేనేమీ భయపడట్లేదు’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) పరారీలో ఉన్నాడని, ఆయన కోసం...

TG High Court | పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. మండిపడ్డ హైకోర్టు

నారాయణపేట జిల్లా మగనూర్(Maganoor) జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి...