ఒక్కరోజులో 50 వేల కోట్లు సంపాదించిన తండ్రి కొడుకులు రికార్డ్

-

డబ్బు సంపాదించాలి అని లగ్జరీగా బతకాలి అని కోరిక ఎవరికి అయినా ఉంటుంది, అయితే ఒకేరోజు కోట్ల రూపాయలు సంపాదించాలి అంటే ఇది సామాన్యమైన విషయం కాదు..
ఒక్కరోజులోనే రూ.50 వేల కోట్లను సంపాదించడం అంటే ఇది మిరాకిల్ అనే చెప్పాలి.

- Advertisement -

ఎర్నెస్ట్ గార్సియా, ఈయన కొడుకు ఎర్నెస్ట్ గ్రాసియా వీరి సంపాదన అమాంతం పెరిగింది,
ఒక్క రోజులోనే రూ.51,471 కోట్లు పెరిగింది. వీరి సంవద విలువ ఏకంగా రూ.1,58,825 కోట్లకు చేరింది.
21 బిలియన్ డాలర్ల సంపాదన వీరిది, ఎర్నెస్ట్ గార్సియా ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్న కర్వానా కంపెనీ ప్రమోటర్, ఇక దీనికి కొడుకు కూడా సీఈవోగా ఉన్నాడు.

కంపెనీ వ్యాపారంలో దూసుకుపోతోంది. కాని ఏకంగా అనూహ్యాంగా నిన్న 32 శాతం పెరిగింది వీరి కంపెనీ షేరు ధర…ధీంతో బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. వీరిద్దరి సంపద విలువ రూ.1.58 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది, తండ్రి 1991లో దివాలాకి వచ్చిన కంపెనీని తక్కువ రేటుకి కొనుగోలు చేసి దానిని లాభాల్లోకి తీసుకువచ్చాడు.. అది కార్ రెంటింగ్ కంపెనీ , తర్వాత సెకండ్ హ్యాండ్ కార్ల సంస్దగా మార్చారు, తర్వాత కార్లకు లోన్లు ఇవ్వడం అమ్మడం చేశారు, ఇక చాలా మంది అమెరికన్లు ఈ సంస్ధ నుంచి కార్లు సెకండ్ హ్యాండ్ లో కొంటున్నారు.. దీంతో కంపెనీ రయ్ మని జోరు అందుకుంది. వీరిని చూసి అందరూ అదృష్టవంతులు అంటున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...