వాడేసిన 3,20,000 కండోమ్స్ వీటిని ఏం చేస్తున్నారంటే

-

కండోమ్ అనేది గర్భనిరోధకం అనే విషయం తెలిసిందే, వీటిని ఈ మధ్య బాగా వాడుతున్నారు, అయితే అక్కడ అక్కడ కొందరు వాడేసిన కండోమ్స్ ని రీ సైకిల్ చేసి వాటిని మళ్లీ అమ్మకాలు చేస్తున్నారు. దీని వల్ల అనేక వ్యాధులు వస్తాయి, సుఖ వ్యాధులకి ఇదే ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు.

- Advertisement -

అందుకే మంచి కంపెనీవి మాత్రమే ఈ కండోమ్స్ వాడాలి, తాజాగా అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంచేసిన 3,20,000కుపైగా వాడిన కండోమ్లను వియత్నాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ గొడౌన్ లో ఈ 360 కేజీల బరువు ఉన్న కండోమ్లు గుర్తించారు, ఇవి మొత్తం వందల బ్యాగుల్లో సిద్దం చేసి ఉంచారు.

చెక్క డిల్డోల సాయంతో ఈ కండోమ్లను శుభ్రపరిచి, కొత్తగా కనిపించేలా మార్పులుచేసి.. విక్రయించేందుకు మళ్లీ ప్యాక్ చేస్తున్నారు. ఇలా చేసినందుకు 0.17 డాలర్లు ఇస్తారట, అయితే కొన్ని లక్షల కండోమ్స్ గత ఏడాదిగా అమ్మేశాము అని చెబుతున్నారు ఈ దొరికిన వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...