ఆ జంటకి 17 మంది సంతానం 18 వ బిడ్డ కోసం ప్రయత్నం చేసిందని – గ్రామస్తులు ఏం చేశారంటే

-

రామ్ సిన్ – సంగోట్ అనే వారు ఇద్దరూ భార్య భర్తలు, వీరు గుజరాత్ లో నివసిస్తున్నారు, అయితే వీరికి పిల్లలు అంటే చాలా ఇష్టం, వీరికి ఇప్పటికే 17 మంది పిల్లలు ఉన్నారు.. ఏకంగా గుజరాత్ లోనే వీరు పెద్ద స్టార్ పెయిర్ గా సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయ్యారు ఇంత మంది పిల్లలతో.

- Advertisement -

అయితే వీరికి మగపిల్లాడు అంటే ఇష్టం, దీంతో వీరికి ఇప్పటికే ఒక మగపిల్లాడు పుట్టాడు, అయినా మరో పిల్లాడు కావాలి అని ప్రయత్నించారు, అదృష్టవశాత్తు ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అయింది, ఈ సమయంలో ఈ వార్త గ్రామస్తులకి తెలిసింది.

మీ ఆర్దిక పరిస్దితి అంతమాత్రంగానే ఉంది ఇంత మందిలో 16 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు , ఇక పిల్లలు వద్దు అని చెప్పారు, ముందు ఈ జంట మాకు బాబు కావాలి అని అనుకున్నారు, తర్వాత వద్దు అని ఆపరేషన్ చేయించుకున్నారు, కేవలం ఆర్ధిక భారం వల్ల తాము వారికి ఈ సలహా ఇచ్చాము అని అక్కడ గ్రామస్తులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...