బిగ్ బాస్ సీజ‌న్ 4- కంటెస్టెంట్ల వయసు ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజ‌న్ 4- కంటెస్టెంట్ల వయసు ఎంతో తెలుసా?

0
116

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 04 సూప‌ర్ గా సాగుతోంది, అయితే ఇందులో అంద‌రికంటే వ‌య‌సు ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ ఎవ‌రు అంటే గంగ‌వ్వ అనే చెప్పాలి, అయితే గంగ‌వ్వ త‌ర్వాతే వ‌య‌సులో ఎవ‌రైనా చిన్న‌వారు ఉన్నారు, మ‌రి వీరి వ‌య‌సు చూస్తే నిజంగా షాక్ అవుతారు, ఈసారి కొత్త వారిని హౌస్ లోకి తీసుకువ‌చ్చారు బిగ్ బాస్ టీమ్.

స‌రికొత్త‌గా ఆట సాగుతోంది, అయితే ఈసారి లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువ‌మందిని తీసుకువ‌చ్చాడు బిగ్ బాస్, అంతేకాదు మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు మ‌రి చూడాలి ఎవ‌రు వ‌స్తారో, మ‌రి కంటెస్టెంట్ల వ‌య‌సు చూద్దాం.

1 మోనాల్ గజ్జర్ – 28 సంవత్సరాలు
2 అభిజిత్ – 32 సంవత్సరాలు
3..గంగవ్వ – 62 సంవత్సరాలు
4అరియానా గ్లోరీ – 27 సంవత్సరాలు
5.లాస్య – 31 సంవత్సరాలు
6. మెహబూబ్ – 28 సంవత్సరాలు
7. అఖిల్ సార్థక్ – 25 సంవత్సరాలు
8..సయ్యద్ సోహెల్ రయాన్ – 29 సంవత్సరాలు
9.. కరాటే కళ్యాణి – 43 సంవత్సరాలు
10..జోర్దార్ సుజాత – 25 సంవత్సరాలు
11..దివి – 24 సంవత్సరాలు
12 అలేఖ్య హారిక – 23 సంవత్సరాలు
13.. నోయల్ – 37 సంవత్సరాలు
14..దేవి నాగవల్లి – 29 సంవత్సరాలు
15..సూర్య కిరణ్ – 43 సంవత్సరాలు
16..అమ్మ రాజశేఖర్ – 41 సంవత్సరాలు
17.. కుమార్ సాయి – 30 సంవత్సరాలు
18..అవినాష్ – 28 సంవత్సరాలు