బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అదరగొట్టిన వారు వీరే

బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అదరగొట్టిన వారు వీరే

0
143

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్టార్ట్ అయింది సరికొత్తగా సాగుతోంది అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా తొందరగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు అని అంటున్నారు అందరూ, ఇక బిగ్ బాస్ షో అభిమానులు కూడా ఒకేసారి సరికొత్త హైప్ తీసుకువచ్చేలా చేశారు అని అంటున్నారు.

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చేవారికి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, వారితో అందరూ కలవకపోవచ్చు .. అంతేకాదు అందరిని చూసి రావడం వల్ల వీరికి మైనస్ ప్లస్ తెలియవచ్చు,
మరి ఇప్పుడు తెలుగులో ఏ సీజన్ లో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చూద్దాం.

సీజన్ 4
ముక్కు అవినాష్
కుమార్ సాయి

సీజన్ 3
సింహద్రి తమన్నా
శిల్పాచక్రవర్తి
అలీ రెజా

సీజన్ -2
నందిని రాయ్
పూజా రామచంద్రన్
శ్యామలా
నూతన్ నాయుడు

సీజన్-1
దీక్షాపంత్
నవదీప్