కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోస్తోంది… ఈ మాయదారి మహమ్మార ఎవ్వరిని వదలకుంది…తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది…
- Advertisement -
ఆయతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది… ఈమేరకు తనకు కరోనా వచ్చినట్లు ఆయన ట్విట్ చేశాడు… తాను హోమ్ ఐసోలేషన్ కు వెళ్తున్నట్లు తెలిపారు…
ఈ విషయాన్ని తెలుపుతూ ట్రంప్ చేసిన ట్వీట్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.. నా స్నేహితుడా డొనాల్డ్ ట్రంప్ మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు…