పుష్ప మూవీ నుంచి తప్పుకున్న విలన్ రీజన్ అదేనట…

పుష్ప మూవీ నుంచి తప్పుకున్న విలన్ రీజన్ అదేనట...

0
115

అలా వైకుంఠపురం చిత్రం హిట్ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్నాడు.. గందపు స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది… ఈ చిత్రంలో విలన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి…

అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ముందే కమిట్ అయిన సినిమా కారణంగా పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడట… ఇక అప్పటినుంచి మరో నటుడుని ఎంపిక చేసేందుకు సుకుమార్ పలువురు నటులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే ఆయన మాధవన్ తో కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తుయి ఈ వార్తలపై ఆయన స్పందించారు… పుష్ప సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు…