పీరియడ్ ఆగిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజులకి చేసుకోవాలి

పీరియడ్ ఆగిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజులకి చేసుకోవాలి

0
243

మహిళలకు వివాహం అయిన తర్వాత తల్లి కావాలి అని కోరిక ఉంటుంది, అయితే కొందరికి వెంటనే పిల్లలు పుడతారు, మరికొందరికి కాస్త సమయం పడుతుంది, అయితే ఈ సమయంలో పిల్లల కోసం ఆందోళన కూడా చెందుతారు, ఏళ్లు అవుతున్నా పిల్లలులేరు అని భయపడిపోతారు, కాని ఇలా ఆందోళన వల్ల మరింత అనారోగ్యం అంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా ఉదాహరణగా చెబుతున్నారు వైద్యులు, పీరియడ్ ఆగిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజులకి చేసుకోవాలి అనేది చూద్దాం

ఉదాహరణకు స్త్రీకి ప్రతీ నెలా క్రమంగా 30 రోజులకి ఓసారి పీరియడ్ అవుతుంది అని అనుకుందాం, ఆమెకి జనవరి 10న పిరియడ్ అయింది, ఇక మళ్లీ ఫ్రిబ్రవరి 10 కి పిరియడ్ రావాలి, ఒకవేళ ఆమెకి ఫ్రిబ్రవరి 10న పీరియడ్ రాకపోతే ఆమె ఫ్రిబ్రవరి 18 వరకూ జాగ్రత్తలు తీసుకోవాలి, బరువు పనులు చేయకూడదు, మెట్లు అవి ఎక్కడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి… ఇలా ఫ్రిబ్రవరి 20వ తేదీన ఆమె ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేసుకుంటే, ఆమెకి పాజిటీవ్ వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ఇలా పది రోజుల తర్వాత టెస్ట్ చేసుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, నాలుగు రోజులకి మాత్రం తెలియదు అంటున్నారు వైద్యులు.