లవ్ మ్యారెజ్ చేసుకున్న ఎమ్మెల్యే…

-

తాను మనసిచ్చిన యువతిని లవ్ మ్యారెజ్ చేసుకున్నాడు ఒక ఎమ్మెల్యే… అయితే ఇది మన రాష్ట్రంలో కాదులేండి… తమిళనాడులో జరిగింది ఈ సంఘటన తమిళనాడుకు చెందిన కళ్లకురిచ్చిన్నా డీఎంకే ఎమ్మెల్యే ప్రభు త్యాగదుర్గం మలైకొటై గ్రామానికి చెందని సౌందర్యఅనే యువతిని వివాహం చేసుకున్నాడు…

- Advertisement -

వీరిని పలువురు ప్రజా ప్రతినిధుల దీవించారు… సౌందర్య బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతోంది… ఆమెను ఎమ్మెల్యే ప్రభు రెండున్నర సంవత్సరాల పాటు ప్రేమిస్తున్నాడు… ఇక వీరి పెళ్లికి ఇరు కుంటుంబ సభ్యులు ఒకే చెప్పడంతో వారి సమ్మతితో ఈ వివాహం చేసుకున్నాడు ఎమ్మెల్యే ప్రభు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...