ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో మోసాలు అధికమౌతున్నాయి… అయామక ప్రజలను టార్గెట్ చేసుకుని వారిదగ్గర నుంచి అధిక మొత్తంలో రాబడుతున్నారు…. వీటిపై ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా సైబర్ నేరగాల్లు రెచ్చిపోతున్నారు…
- Advertisement -
ఈ క్రమంలో గూగుల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది… జోకర్ మాల్ వేర్ ప్రభావిత యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది.. ఇటీవల కాలంలో మాల్ వేర్ దాడికి గురై అనేక మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు..
దీంతో గూగుల్ దాన్ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది… మాల్ వేర్ తోపాటు 34 హానికరమైన యాప్ లను గుర్తించింది… ఈ యాప్ లిస్ట్ లను కూడా విడుదలు చేసింది.. వాటిని వెంటనే ఫోన్లో నుండి డెలిట్ చేయాలని తెలిపింది..