గూగుల్ కు షాక్ ఇచ్చిన పేటీఎం- కొత్త యాప్ స్టోర్

-

మనం వాడే స్మార్ట్ ఫోన్లలో గూగుల్ యాప్ స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ ఉన్న విషయం తెలిసిందే, ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాం, అయితే మన ఇండియాలో కొత్త యాప్ స్టోర్ కూడా రానుంది అని వార్తలు విన్నాం, తాజాగా గూగుల్కు పోటీగా పేటీఎం రంగంలోకి దిగింది. ఇండియన్ యాప్ డెవలపర్స్ కోసం ప్రత్యేక యాండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్ను ప్రారంభించింది.

- Advertisement -

ఇక దీనిని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోకుండానే ఉపయోగించుకోవచ్చు. నేరుగా మొబైల్ వెబ్సైట్ ద్వారా యాప్స్ను యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక డేటా విషయంలో ఎలాంటి ముప్పు ఉండదు, ప్రైవసీ కూడా ఉంటుంది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఈ డేటాకి.

తక్కువ ఖర్చుతో హెచ్టీఎంఎల్, జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్కి కూడా తమ ప్లేస్టోర్లో చోటు దక్కుతుందని పేటీఎం స్పష్టం చేసింది. 300 సంస్థలు తమ ప్లేస్టోర్ కోసం యాప్స్ డెవలప్ చేశాయని ప్రకటన చేసింది కంపెనీ,ఇక ఈ యాప్ స్టోర్ నుంచి బిల్లింగ్ చేస్తే నో చార్జెస్ అని చెబుతోంది. ఇటీవల గూగుల్ పేటీఎం యాప్ ని కొన్ని గంటలు తొలగించింది, తర్వాత కొద్ది రోజులకి ఈ యాప్ స్టోర్ ప్రకటన రావడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు టెక్ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...