మొబైల్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ఇక ఆ సర్వీసులు మీ ఇష్టం

-

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఎప్పటికప్పుడు టెలికం కంపెనీలకు అనేక రూల్స్ చెబుతుంది, కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుంది, ఇటు వినియోగదారులకు ఏ సమస్యలు ఉన్నా ట్రాయ్ పరిగణలోకి తీసుకుంటుంది అనేది తెలిసిందే, అలాగే కంపెనీల విషయంలో కొత్త విధానాలు దేశంలో రెగ్యులేటర్ గా చూస్తుంది.

- Advertisement -

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.
మొబైల్ ఫోన్ యూజర్లకు ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీసులను డిఫాల్ట్గా ఇవ్వొద్దని టెలికం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మీకు డిఫాల్డ్ గా ఇవి రావు.

యూజర్లు కోరుకుంటేనే వారికి ఈ సర్వీసులు అందించాలని లేకపోతే వద్దని సూచించింది. వారి సిమ్ కార్డ్స్పై డిఫాల్ట్గా ఈ సర్వీసులను యాక్టివేట్ చేయవద్దని తెలిపింది.. ఇక యూజర్లు ఈ సర్వీసు కావాలి అంటే జస్ట్ టెలికం కంపెనీకి ఒక మెసేజ్ పెడితే సరిపోతుంది, వద్దు అనుకున్నా తొలగించమని మెసేజ్ పెడితే సరిపోతుంది. దీంతో యూజర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సిన పని ఉండదు.
ట్రాయ్ ఈ కొత్త రూల్స్ వచ్చే నెల నుంచి అమలులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...