SBI కస్టమర్లకు గుడ్ న్యూస్ మీ డెబిట్ కార్డుతో ఈఎంఐ ఆఫర్ ఇలా పొందండి

-

SBI మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు.. స్కీమ్ లు కూడా కస్టమర్లకు అలాగే అందిస్తుంది ఈ బ్యాంకు.. తాజాగా SBI తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్ చేసే వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది.
మరి ఈ సీజన్ లో దసరా దీపావళి కూడా ఉంది ఈ సమయంలో ఆఫర్లు కూడా ఉంటాయి.

- Advertisement -

స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగించే వారి కోసం బ్యాంక్ తాజాగా సులభమైన ఈఎంఐ ఆప్షన్ ప్రకటించింది…. షాపింగ్ చేసిన మొత్తాన్ని ఈజీగానే ఈఎంఐ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు..
మీరు ఈ కామర్స్ వెబ్ సైట్లో డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆఫర్ పొందొచ్చు.

డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రిఅప్రూవ్డ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎంత వరకూ మీకు లిమిట్ ఉంటే అంత వరకూ మీరు కొనుగోలు చేయవచ్చు, అయితే
6, 9, 12, 18 నెలలలోపు తిరిగి చెల్లించొచ్చు..రెండేళ్ల ఎంసీఎల్ఆర్కు అదనం 7.5 శాతం వడ్డీ పడుతుంది. మీకు ప్రాసెసింగ్ ఫీజ్ ఉండదు.

అయితే మరి మీకు ఈ ఆఫర్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.. 567676 నెంబర్కు డీసీఈఎంఐ అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ పంపాలి… సో మీకు మెసేజ్ వస్తుంది మీరు అవైల్ బుల్ లో ఉన్నారో లేదో తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...

Bhupalpally | పురుగుల మందు తాగి జేసీబీ కిందపడ్డ రైతులు

తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ భూములు లాక్కుంటున్నారని కొంతమంది రైతులు...