రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.42,000 ఇలా అప్లై చేయాలి

-

కేంద్రం రైతులకి అనేక పథకాలు అమలు చేస్తోంది, రుణాలు అందిస్తోంది, దేశంలో మోదీ సర్కారు కోట్లాది మంది రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది అనే చెప్పాలి, అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. స్కీమ్ కూడా కోట్లాది మంది రైతులు ఉపయోగించుకుంటున్నారు.

- Advertisement -

ఈ కిసాన్ స్కీమ్ కింద ప్రతి ఏడాది రూ.6,000 చొప్పున అందిస్తూ వస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తోంది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.12,000 వచ్చాయి.

మరి ఈ పథకం వచ్చే రైతులకి మరో బెనిఫిట్ ఉంది అది తెలుసుకుందాం…పీఎం కిసాన్ మాన్ దన్ యోజన పథకంలో ఈ రైతులు చేరొచ్చు. ఈ స్కీమ్లో చేరిన రైతులకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. దీనికి రైతుల వయసు 60 ఏళ్లు దాటాలి. అప్పుడు ప్రతి నెలా పెన్షన్ డబ్బులు వస్తాయి.

మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం.
పీఎం కిసాన్ మాన్ధన్ యోజన స్కీమ్లో చేరిన వారు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లిస్తూ ఉండాలి… మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే డబ్బులు ఆధారపడి ఉంటాయి. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు చేరేందుకు అర్హత ఉంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్లోనే ఈ మాన్ధన్ స్కీమ్ లింక్ ఉంటుంది. దీని ద్వారా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక వేళ అక్కడ అప్లై అవ్వకపోతే మీకు దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ CSC కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.

డాక్యుమెంట్లు ఏమి ఇవ్వాలి అనేది చూస్తే
రైతుల ఆధార్
రేషన్ కార్డ్
రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
బ్యాంక్ అకౌంట్ నంబర్
భూమి పాస్ బుక్

ఇందులో చేరి నగదు కట్టేవారికి 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి ఏడాదికి రూ.42,000 వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...