ప్రపంచంలో మొదటి కండోమ్ ఎప్పుడు కనుగోన్నారో తెలుసా? వేటితో తయారు చేశారంటే

-

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు అయ్యే వస్తువుల్లో కండోమ్స్ కూడా ఉన్నాయి, ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు ఆరు సంవత్సరాలకు అమ్మే కండోమ్స్ ఆరునెలల కాలంలో అమ్ముడు అయ్యాయి అని పలు దేశాల రిపోర్టులు తెలిపాయి, పాశ్చాత్య దేశాల్లో కండోమ్స్ పరిశ్రమలు ఇప్పటీకీ కండోమ్స్ సప్లై చేయలేకపోతున్నాయి.

- Advertisement -

అంత డిమాండ్ ఈ లాక్ డౌన్ సమయంలో పెరిగింది. అయితే ఇప్పుడు ఇంత డిమాండ్ ఉన్న కండోమ్స్ మనకు ఎప్పటి నుంచి బాగా అందుబాటులోకి వచ్చాయి అంటే దాదాపు 1900 సంవత్సరం నుంచి ఇవి బాగా అందుబాటులోకి వచ్చాయి.

అయితే ప్లాస్టిక్ పరిశ్రమలు పెరిగిన తర్వాత వీటి తయారీ కూడా భారీగా పెరిగింది, అయితే బాగా ప్రాచీన కాలంలో కూడా కండోమ్స్ వాడారు, అయితే మొదట కండోమ్ జంతువుల పేగులతో సుఖ వ్యాధులు రాకుండా తయారు చేశారు, అది కూడా 16,17 వ శతాబ్దంలో తయారు చేశారు, వీటిని ఇంగ్లాడ్ , స్వీడన్ లో వాడారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...