కరోనా వస్తే ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలంటే…

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలను చాచుతోంది.. ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వరదలడంలేదు తన ముందు అందరు సమానమే అన్నట్లు ప్రవర్తిస్తుంది… ఇప్పుడున్న టైమ్ లో కరోనాను మన దగ్గరకు రాకుండా తరిమికొట్టాలంటే మాస్క్ ధరించడం, చేతులను తరుచు శారిటైజ్ చేసుకోవడం… అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలో ఇప్పుడు చూద్దాం…

- Advertisement -

కరోనా వైరస్ సోకిన వారిలో చాలా మంది విశ్రాంతి తీసుకుని పారా సెటమాల్ వంటి మాత్రలు తీసుకుని కోలుకుంటారు… అయితే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటే ఆసుపత్రిలో వైద్యం అవసరమవుతుంది..

ఊపిరి తిత్తులు ఎంతగా దెబ్బతిన్నాయో డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ వైద్యం అందిస్తారు…

తీవ్రంగా జబ్బుపడి మీ రోజు వారి కార్యక్రమాలను కూడా చేసుకోలేక పోతున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటే కొన్ని పదాలకు మించి మాట్లాడలేక పోతుంటే వాసన రుచిలను గుర్తించలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ ప్రభుత్వం ఇచ్చిన హెల్ఫ్ లైన్ నంబర్ 104 లేదా మీ కు దగ్గరలో ఉన్నప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను స్పందించాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...