ఏపీలో కొత్త అన్లాక్ 5 మార్గదర్శకాలు ఇవే తప్పక పాటించండి

-

కేంద్రం ఈనెల ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది, అన్ లాక్ 5 మార్గదర్శకాలు ఇప్పటీకే అన్నీ స్టేట్స్ ఫాలో అవుతున్నాయి. అయితే అక్టోబర్ 15 నుంచి దేశంలో మరికొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో ఏపీలో కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. అవి ఏమిటో చూడండి.

- Advertisement -

రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి
ప్రజలు సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల కు వెళితే మాస్క్ ధరించాలి
ఏ షాపు అయినా కచ్చితంగా అక్కడ కస్టమర్లకు శానిటైజర్ అందుబాటులో ఉంచాలి
ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
మాస్క్ లేకపోతే ఏ షాపులో కొనుగోళ్లు అమ్మకాలు చేయకూడదు వారికి ఎంట్రీ ఇవ్వకూడదు.

ఏపీలో బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్లు ధరించేలా ప్రచారం నిర్వహించాలి
వీటి కోసం మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేయాలి
సినిమా హాల్స్లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలి
స్కూళ్లు కాలేజీలో ప్రతీ పిరియడ్ తర్వాత శానిటైజేషన్ చేయాలి.
రోడ్లపై జనాలు ఉన్న చోట పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయకూడదు. జరిమానా విధిస్తారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...