పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ ఎలా చేయించాలి? ఎన్నిసార్లు అప్ డేట్ చేయాలి

-

ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే, అయితే పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఆధార్ ఉండాల్సిందే, అయితే అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, అయితే మీరు ముందుగా మీ పిల్లలతో ఆధార్ కేంద్రానికి వెళ్లండి.

- Advertisement -

అక్కడ కొత్త ఆధార్ ఎంట్రీకి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి, ముందు మీ పిల్లలకు ఆధార్ నమోదు చేయిస్తే వారికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వారి బయోమెట్రిక్ డీటెయిల్స్ తీసుకోరు, తల్లిదండ్రుల పేర్లు అడ్రస్ మొబైల్ నెంబర్ తీసుకుంటారు, చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులు వారిని మళ్లీ ఆధార్ కేంద్రానికి తీసుకువెళ్లి, వారి బయోమెట్రిక్ డేటా నమోదు చేయించాలి. ఇలా పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు ఒకసారి, 15 ఏళ్లు వచ్చాక మరోసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయించాలి.

పేర్లు మార్పు ఉన్నా ఈ సమయంలో వెంటనే చేయించుకోవాలి. పిల్లల వేలిముద్రలు, ఐరిస్, ఫోటోలను బయోమెట్రిక్ అప్గ్రేడ్ చేయించాలి. ఇక పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకువెళితే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...