మన దేశంలో మహిళలకు అత్యంత సేఫ్ ప్లేస్ ఇదే

-

నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి, అయితే మన దేశంలో మహిళలకు ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉంది, ఏ ప్రాంతాలు మహిళలకు రక్షణగా ఉన్నాయి అనేది చూస్తే
NCRB డేటా ఆధారంగా Kolkata చక్కటి ఘనత సాధించింది.

- Advertisement -

మహిళలపై లైంగిక వేధింపుల కేసులు అక్కడ సున్నా శాతం నమోదవుతున్నాయని రికార్డ్ అయింది. మెట్రోపోలీస్ స్టాఫ్ కూడా ఎటువంటి రేప్, లైంగిక వేధింపుల వంటి కేసులు నమోదు చేయలేదని వెల్లడించింది.

ఇక్కడ కేసులు తక్కువ, అలాగే క్రైమ్ రేట్ తక్కువ, మహిళలపై దాడులు ఎక్కడా జరగవు అని చెబుతున్నాయి రిపోర్టులు..రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కోల్ కత్తా సిటీలో 14కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక ఈ ప్లేస్ తర్వాత తమిళనాడు, కొయంబత్తూరులలో ఎటువంటి లైంగిక వేధింపుల కేసు నమోదుకాలేదని చెబుతున్నారు. ఇక ముంబై ఢిల్లీ రాజస్ధాన్ లో ఎక్కువ లైంగిక కేసులు నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...