యూ ట్యూబ్ లోనే ఇక షాపింగ్ – అమెజాన్ ఫ్లిప్ కార్ట్ కి భారీ షాక్

-

ప్రపంచంలో అతి పెద్ద సెర్చ్ ఇంజన్ ఎక్కువ మంది యూజర్లు ఉన్నది కూడా గూగుల్ అనే చెప్పాలి, ఇక తాజాగా గూగుల్ కీలక స్టెప్ వేయబోతోంది, ఈకామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటికి పెద్ద షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. గూగుల్ లో భాగమైన వీడియో ఫ్లాట్ ఫామ్ ను యూ ట్యూబ్ షాపింగ్ కు హబ్ గా మార్చాలి అని చూస్తోంది.

- Advertisement -

ఇక మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అంటే ఇప్పటికే యూ ట్యూబ్ చూస్తున్నారు, సో ఇక అదే యూ ట్యూబ్ లో ఆ ప్రొడక్ట్ కూడా కొనుగోలు చేయవచ్చు.క్రియేటర్లను షాపింగ్ అంశంపై సంప్రదించింది. ప్రొడక్టుల ఫీచర్లను ట్యాగ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వీలుగు యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకోవాలని క్రియేటర్లకు తెలిపింది.

ఇక తర్వాత ఈ డేటా అంతా గూగుల్ అనలిటిక్స్ లో ఉంటుంది, అంతేకాదు కొత్తగా డవలప్ చేస్తున్న షాపింగ్ టూల్స్ లింక్ కు సెండ్ అవుతుంది, ఇలా వీడియో చూస్తు ఆ ప్రొడక్ట్ ని అక్కడే కొనవచ్చు ఆర్డర్ చేసి నగదు పే చేయవచ్చు. సో వచ్చే ఏడాది జనవరికి ఇది వచ్చే అకాశం ఉంది అంటున్నారు టెక్ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...