కాజల్ పెళ్లికి స్పెషల్ గిఫ్ట్ పంపిన సమంత – గిఫ్ట్ ఏమిటంటే ?

-

టాలీవుడ్ అందాల భామ చందమామ కాజల్ పెళ్లి వార్త విని ఆమెకి అందరూ అభినందనలు తెలుపుతున్నారు, టాలీవుడ్ హీరోలు దర్శకులు నిర్మాతలు హీరోయిన్లు కమెడియన్లు సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆమెకి విషెస్ చెబుతున్నారు, ఆమెకి సోషల్ మీడియాలో విషెస్ తో పాటు నేరుగా ఫోన్ చేసి విషెస్ చెబుతున్నారు, ఈ కోవలో ఆమెతో పాటు తెలుగులో నటించిన చాలా మంది అగ్రతారలు ఆమెకి కంగ్రాట్స్ చెప్పారు.

- Advertisement -

అయితే ఇప్పుడు ఆమె పెళ్లి వార్త విని నటి సమంత ఆమెని విష్ చేసింది, అంతేకాదు ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుతో త్వరలో కాజల్ పెళ్లి జరగబోతుంది అని చెప్పడంతో సమంత ఆమెకి స్పెషల్ గిఫ్ట్ పంపాలి అని డిసైడ్ అయ్యారట.
అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు సామ్ గిఫ్ట్ పంపారు.

సమంత అక్టోబర్ నెల ప్రారంభంలో సాకి అనే బట్టల బ్రాండ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ కోలీవుడ్ లోని పలువురు తారలకు ఆమె సాకీ గిఫ్ట్ హంపర్ ను పంపారు. అదే విధంగా కాజల్ కు కూడా సాకీ గిఫ్ట్ హంపర్ ను పంపారు. బెస్ట్ విషెస్ తో ఈ గిఫ్ట్ హంపర్ పంపారు అని వార్తలు వినిపిస్తున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...