నవ్వుతూ కనిపించే యాంకర్ లాస్య జీవితంలో ఎన్నో విషాదాలు

-

పైకి నవ్వుతూ కనిపించినా జీవితంలో ఎన్నో విషాదాలు కొందరికి ఉంటాయి, ఆ నవ్వు వెనుక ఆ బాధల ఎవరికి కనిపించవు, బుల్లితెరలో యాంకర్ లాస్య అంటే సరదా నవ్వులు అవే కనిపిస్తాయి, అంత అందం అభినయం మాట ఆమె సొంతం, ఇప్పుడు పెళ్లి చేసుకుని బాబుతో హ్యాపీగా ఉంది లాస్య, ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉంది, ఈ సమయంలో ఆమె గురించి పలు విషయాలు తెలిపింది, ఆమె అభిమానులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.

- Advertisement -

ఇంటి సభ్యులు అందరూ తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటలను గుర్తు చేసుకోమని చెప్పగా లాస్య తన జీవితంలో స్ట్రగుల్స్, పెళ్ళికి సంబంధించి పలు విషయాలు వెల్లడించింది. మానాన్న రైతు మా అమ్మ తొమ్మిదో నెలలో కూడా గడ్డి కోయడానికి వెళ్లేది.. అక్కడ రక్తస్రావం అవ్వడంతో ఇంటికి వచ్చింది.. చివరకు ఆ ఇంటిలో నేను పుట్టాను, మా అమ్మ నుంచి సహనం నేర్చుకున్నాను అని చెప్పింది ఆమె.

ఇక నాన్నకి ఓ రోజు రాత్రి యాక్సిడెంట్ అయింది, ఈ సమయంలో కొండల్లో పడ్డాడు, ముఖం అంతా చిత్రం అయింది అసలు గుర్తుపట్టలేకపోయాం, ఇలా అందరిని సాయం కోరా ఒక లక్షన్నర నగదు తీసుకుని తండ్రికి సర్జరీ చేయించాను, కోలుకున్నాడు, మా ఆయన అన్నీ తానై చూసుకున్నాడు, ఆయనని చేసుకోవద్దు అన్న మా తండ్రి ఇప్పుడు అల్లుడిని పెద్ద కొడుకు అంటున్నారు అని లాస్య సంతోషించింది..మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ కూడా చెప్పలేను. కాని పెద్దల సమక్షంలో మా పెళ్ళి మళ్లీ జరిపించినందుకు ధన్యవాదాలు. అమ్మ, నాన్న మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...