తెలంగాణలో భారీగా వర్షాలు కురిశాయి, కుండపోత వర్షంతో ఎక్కడికక్కడ నీరు నిలువ ఉన్నాయి,అనుకోని భారీ వర్షంతో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అపార్ట్మెంట్లు సెల్లార్లు, పలు ఇండ్లు, కాలనీలు నీటమునిగాయి.
పలు వాహనాలు కార్లు బైక్ లు కూడా వరదకు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో భాగంగా వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కిట్ సరుకులను అందిస్తుంది.
మరి వరద ప్రాంతంలో రేషన్ కిట్లు అందిస్తోంది సర్కారు… అందులో ఏ సరుకులు ఉన్నాయి అనేది కూడా చూద్దాం
బియ్యం – 5kg ప్యాకెట్
కందిపప్పు – 1kg
వంట నూనె – 500ml
కారంపొడి ప్యాకెట్ – 200 gm
పసుపు పొడి – 100 gm
సాల్ట్ ఉప్పు – 1kg
చింతపండు – 250 gm
గోధుమ పిండి – 1kg
చాయ్ పత్తి – 100 gm
పంచదార – 500 gm
ఇక సరుకులతో పాటు ఓ దుప్పటి కూడా అందిస్తున్నారు.