ఈ వయసులో ఎద అందాలు అలా చూపిస్తుందేంటి..!!

ఈ వయసులో ఎద అందాలు అలా చూపిస్తుందేంటి..!!

0
118

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు 25ఏళ్ల నుంచి నటిగా ప్రస్థానం సాగిస్తున్న అందాల కాజోల్ ఇప్పటికీ అదే యవ్వన నిగారింపుతో మెరిసిపోతుంటుంది. ఈ భామ హీరో అజయ్ దేవగణ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కూడా కాజోల్ సినిమాలు చేస్తూ ఉన్నది.

ఒకవైపు సంసారం అనే బంధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నది. సొంతంగా స్థాపించిన ప్రొడక్షన్స్ బాధ్యతలు చూసుకుంటూ బిజీ అయింది. తనంత ఎదిగిన కూతురు ఉన్నప్పటికి కాజోల్ అందంలో ఏ మాత్రం మార్పులేదు. తాజాగా ఒక ఫిల్మీ ప్రోగ్రామ్ లో కాజోల్ ఇలా కనిపించింది! దుప్పట్టాను చీరలా చుట్టుకుని ఇలా అదరగొట్టింది. చీరకట్లులో కనిపించిన కాజోల్ కు బోలెడన్ని కాంప్లిమెంట్స్ అందుతున్నాయి!ప్రస్తుతం భర్త అజయ్ దేవగణ్ తో కలిసి తానాజీ సినిమాలో నటిస్తోంది.