అమెజాన్ అధినేతకే కంప్లైంట్ పెట్టిన కస్టమర్ – రిప్లై చూస్తే మతిపోతుంది

-

అమెజాన్ ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలో ఒకటి, ఆన్ లైన్ షాపింగ్ లో అమెజాన్ లో దొరకని ఐటెమ్ ఉండదు, అయితే తాజాగా ముంబైకి చెందిన ఓంకార్ హన్మంతే అనే కస్టమర్ . ఇటీవల అతను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో నోకియా ఫోన్ ను బుక్ చేశాడు. అయితే అతను దానిని రిసీవ్ చేసుకోలేదు, కాని యాప్ లో మాత్రం రిసీవ్డ్ అని వచ్చింది.

- Advertisement -

అయితే తను నేరుగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కు తన సమస్యను ఈ-మెయిల్ ద్వారా వివరించారు, సార్ నేను మా బామ్మకి ఓ నోకియా ఫోన్ కొన్నాను, మీ అమెజాన్ డెలివరీ బాయ్ నా ఆర్డర్ ను చేతికి అప్పగించకుండా గేటుపై పెట్టి వెళ్లాడు. దీన్ని చూసిన ఒక దొంగ ఆ మొబైల్ ప్యాక్ ను దొంగిలించాడు.

నాకు కాల్ చేయలేదు మెసేజ్ రాలేదు, అక్కడ పెళ్లి వెళ్లిపోయాడు, దానిని ఓ దొంగ దొంగిలించడం ఇక్కడ సీసీటీవీలో మీరు చూడవచ్చు, నాకు ఈ సర్వీసు నచ్చలేదు అని కామెంట్ చేశాడు, దీనిపై వెంటనే
మీ సర్వీస్ టీమ్ కి కంప్లైంట్ ఇచ్చాను వారి నుంచి స్పందన వచ్చింది రెక్టిఫై చేస్తాము అన్నారు అని చెప్పాడు.

హన్మంతే పంపిన ఈ-మెయిల్ ను చదివిన జెఫ్ బెజోస్ సమస్యను పరిష్కరించాలని ఎక్జిక్యూటివ్ టీంకు ఆదేశాలిచ్చారు. కొన్ని రోజులకే ఓంకార్ తన డబ్బును రీఫండ్ పొందాడు..తన సమస్యపై సీఈఓ స్పందించడంపై ఓంకార్ సంతోషం వ్యక్తం చేశాడు. అందుకే అంత గొప్ప వ్యాపారి అయ్యాడు ధనవంతుడు అయ్యాడు బెజోస్, అంతేకాదు ఎవరైనా కస్టమర్లు మెయిల్ పంపిస్తే ఆయన నేరుగా కొన్ని చదువుతారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...