ప్రతీ ఏడాదికి ఒక్కసారి వచ్చే దసరా పండుగ హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మది రోజులు పగలు తొమ్మది రోజులు రాత్రి నవదుర్గాలను ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుందని అంటుంటారు…
- Advertisement -
నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుదీపం వెలిగించాలి రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది… దేవి అశ్చన లలితా సహస్రనామాలు దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేర్చుతాయి..
అలాగే రోగ పీడలతో బాధపడే వారు జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిరోజులు నియమం తప్పకుండా ఆరాధన చేయడం ద్వారా వారిక అంతా మంచే జరుగుతుందని అంటారు