హాట్ ఎండలో కూల్ కూల్ గా కవ్విస్తున్న హీరోయిన్..!!

హాట్ ఎండలో కూల్ కూల్ గా కవ్విస్తున్న హీరోయిన్..!!

0
114

ఒక సినిమా హిట్టవగానే. ఇక ఆ సినిమాలోని హీరోయిన్ కి విపరీతమైన డిమాండు వచ్చేస్తుంది. ఆ మధ్య సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా వచ్చిన ‘కాక్ టైల్’ హిందీ సూపర్ హిట్ సినిమాలో రెండో కథానాయికగా నటించిన డయానా పెంటీ కూడా అప్పట్లో పాపులర్ అయ్యింది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ అందగత్తెకు ఆ తరువాత కొన్ని అవకశాలు వచ్చాయు.

ఈ మధ్య అవకశాలు తగ్గడంతో ముంబై లో ఈవెంట్స్ కు హాజరవుతూ , హాట్ హాట్ ఫోటో షూట్స్ ,ఇంటర్వూస్ తో కాలక్షేపం చేస్తుంది.మాక్సిమ్ ,వోగ్ ,ఫిలిం ఫేర్ లాంటి పెద్ద పత్రికలే కాదు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ,వెడ్డింగ్ వోస్ లాంటి వాటికి కూడా అందాల విందు చేస్తూ ఫోజులిచ్చింది. ఇదిగో ఇది కూడా ఆ కోవలోనిదే .. ఆ మధ్య బక్క చిక్కినట్లు కనిపించినా .,ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం తో నిండుగా ., మరింత అందం గా కనిపిస్తోంది డయానా