గుడ్ న్యూస్ – ఏపీలో నవంబర్‌ 2నుంచి పాఠశాలలు ఇవే కొత్త రూల్స్

-

మొత్తానికి ఏపీలో తిరిగి పాఠ‌శాల‌లు తెరిచేందుకు సిద్దం అవుతున్నారు, న‌వంబర్ 2 నుంచి తిరిగి స్కూళ్లు స్టార్ట్ అవుతాయి.ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తాజాగా వెల్లడించారు. రోజు విడిచి రోజు త‌ర‌గ‌తులు జ‌రిగేలా చేస్తారు. ఒక రోజు ఓ క్లాస్ కి అయితే మ‌రో రోజు మ‌రో క్లాస్ విధ్యార్దుల‌కి త‌ర‌గ‌తులు ఉంటాయి, దీనికి సంబంధించి కార్య‌చ‌ర‌ణ సిద్దం చేస్తున్నారు.

- Advertisement -

ఇక స్కూళ్లు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కూ ఉంటాయి
మ‌ధ్యాహ్నం స్కూల్ కి సెల‌వులు ఉంటాయి
1, 3, 5, 7వ తరగతుల విద్యార్థులకు ఒక రోజు
2, 4, 6, 8వ తరగతుల విద్యార్థులకు మరో రోజు స్కూల్ ఉంటుంది
త‌ల్లిదండ్రుల ఇష్టంతోనే త‌ర‌గ‌తులు జ‌రుగుతాయి
పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లయితే ఆన్‌లైన్‌ తరగతులు జ‌ర‌ప‌చ్చు
విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి

ఇక రాష్ట్రంలో అమ‌లు అవుతున్న మ‌ధ్నాహ్న భోజ‌నం ప‌థ‌కం విధిగా అమ‌లు అవుతుంది, ఇక ఈ న‌వంబ‌ర్ అంతా ఇలా ఒక‌పూట స్కూళ్ ఉంటుంది, డిసెంబ‌ర్ లో కేసులు ప‌రిస్దితులు చూసి రెండో పూట స్కూల్ పై అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...