కృత్రిమ పాలు తాగితే ఎంత డేంజరో తప్పక తెలుసుకోండి పిల్లలతో జాగ్రత్త

-

ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది ప్యాకెట్ పాలు తాగుతున్నారు, అయితే పాడె లేదు అనే కారణంతో ఇక మార్కెట్లో ఈ పాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇక కృత్రిమ పాలు కూడా చాలా మంది వ్యాపారులు ధనార్జన కోసం తయారు చేసి అమ్ముతున్నారు, దీని వల్ల కూడా చాలా డేంజర్.

- Advertisement -

ఈ పాలు ఏకంగా శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ కృత్రిమ పాలలో ముఖ్యంగా యూరియా, కార్బనేట్, స్టార్చ్, హైడ్రేటడ్ లైం, ఫార్మోలిన్ మరియూ అమోనియం సల్ఫేట్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి నిల్వ ఉండేలా తయారు చేస్తారు, లీటరు మొత్తం 15 రూపాయలు కూడా అవ్వదు కాని మార్కెట్లో మాత్రం దీని ధర లీటరు 80 , నుంచి వంద రూపాయలకు అమ్ముతారు.

పాలలో ఉండే అసిడిటీని కంట్రోల్ చేయడానికి, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి న్యూట్రలైజర్స్ వాడుతారని చెబుతున్నారు నిపుణులు. గ్యాస్ సమస్యలు కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిని అధికంగా వాడితే , చిన్న పిల్లలకు కూడా ఇవి ఇవ్వకూడదు, పాలలో ఉండే యూరియా కిడ్నీలను నాశనం చేస్తుంది , ఇలాంటి పాలు గుర్తిస్తే పోలీసులకి ఫిర్యాదు చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Teja | నిలకడగా శ్రీతేజ ఆరోగ్యం..

పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా...

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...