వినడానికే చెండాలంగా ఉంది అవును ఇది నిజం ఇలాంటి దారుణమైన పని చేశాడు ఓ భర్త, అందమైన భార్య పక్కన ఉన్నా తన వింత కోరికల కోసం కోళ్లపై కోరిక తీర్చుకునేవాడు, ఇదే దారుణం చివరకు బయటకు తెలిసింది ఇప్పుడు వారికి కోర్టు శిక్ష విధించింది.
ఇంగ్లాండ్కు చెందిన విలే రెహాన్ బైగ్ అనే 37 ఏళ్ల వ్యక్తి.. కోడి కనిపిస్తే చాలు కలబడిపోయి రేప్ చేసేవాడు. అవి ఎంతో బాధపడితే వాటిని రేప్ చేసేవాడు, ఇక భార్య దీనిని వద్దు అని చెప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేసేది, అంతేకాదు ఇలా వీడియో తీసి వాటిని భద్రపరిచేవారు.
సరదా కోసం ఇవి కంప్యూటర్లో చూసేవారు, మొత్తానికి ఈ వీడియో ఎవరి ద్వారానో బయటకు వచ్చేసింది, ఇక వీరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు, అంతేకాదు పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు. ఇతను రెండు కోళ్లను ఇలా హింసించి చంపేశాడు, అదే రోజు వాటిని భార్య కూర వండింది..రెహాన్కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసు నుంచి భార్య హలీమా బైగ్ తప్పించుకుంది.