అమ్మాయిలు జాగ్రత్త – ఉద్యోగం పేరుతో వ్యభిచార కొంపలో అమ్మేశారు

-

ఉద్యోగాలు ఇస్తాం అని చెబుతారు, మంచి జీతం అంటారు ఇలాంటి నమ్మి మోసపోతే చివరకు జీవితాలు నాశనం అవుతాయి, ఎవరైనా బ్రోకర్లు ఇలా ఉద్యోగాలు ఇస్తాము అని తెలియని వారు అంటే నమ్మి వెళ్లకండి మీ పెద్దలతో వెళ్లండి అని చెబుతున్నారు పోలీసులు.

- Advertisement -

ఇటీవల ఉపాధి కల్పిస్తామనే మోసానికి ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారు.
అమ్మాయిలతో కొందరు డబ్బులు సంపాదించేందుకుఉద్యోగాలు అని ఎరవేసి వ్యభిచార కొంపలకు అమ్మేస్తున్నారు. మహారాష్ట్రలో ఇలాంటి ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు చదువుకున్న, అందమైన అమ్మాయిలు కావాలని ఓ కన్సల్టెన్సీ సంస్థ వార్త పేపర్లలో ప్రకటన ఇచ్చింది. ఓ పేద ఇంటి మమత అనే అమ్మాయి అది చూసి వారిని అప్రోచ్ అయింది, తాము ఏం చెబితే అది చేయాలి అని కండిషన్ పెట్టారు.

మొదట్లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల దగ్గర పని చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత అక్కడ పనితనం ఆధారంగా మంచి ఉద్యోగం ఇస్తామని ఆమెకి చెప్పారు, ముందు కొంత నగదు కట్టాలి అన్నారు, ఆమె నగదు లేదు అని చెప్పింది, దీంతో ఓ డేటింగ్ సంస్ధ ఉంది అని అక్కడ మీరు డేట్ చేస్తే నగదు వస్తుంది అని చెప్పారు, అయితే ఆమె వెంటనే వీరి బండారం తెలుసుకుని తప్పించుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇలా వీరి ఉచ్చులో పలువురు అమ్మాయిలు చిక్కుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...