ట్రంప్ కల నెరవేరుతుందా…

-

వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ తనకే ఓటు వేస్తారని ప్రస్తుత అధ్య క్షుడు ట్రంప్ భావిస్తున్నారు… అయితే వాస్థవానికి అంతసీన్ లేదన్న వాదనలు వినపడుతున్నాయి… భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తమకు గొప్ప మద్దతు ఉందని కాబట్టి ఇండియన్ అమెరికన్లు తనకే ఓటు వేస్తారని ట్రంప్ కలలు కంటున్నారు…

- Advertisement -

అయితే పరిస్థితితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… ఇటీవలే ముఖా ముఖి డిబేట్ లో కూడా ట్రంప్ అసహనం అయన ఓటమికి సంకేతంగా భావించవచ్చని విశ్లేషకులు బావిస్తున్నారు…

ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో అట్టర్ ప్లాఫ్ కావడంతో అమెరికన్లు ట్రంప్ ను సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు… అలాగే మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పడంతో ప్రత్యర్థి విజయానికి దోహదపడేలా ఉందని అంటున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...