ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. ఈ విషయం తప్పక తెలుసుకోండి

-

మనలో దాదాపు 90 శాతం మంది ప్యాకెట్ పాలు తాగుతున్నారు, అయితే పాడి లేక చాలా మంది పాలు పోసేవారు లేరు అనే కారణం ఒకటి అయితే, ఇక దాదాపు ప్యాకెట్ పాలు మాత్రమే మార్కెట్లో దొరుకుతున్నాయి అనేది మరో కారణం, అయితే ఇలా ప్యాకెట్ పాలు తాగడం వల్ల చాలా డేంజర్, ఇది కచ్చితంగా చెబుతున్నారు వైద్యులు..

- Advertisement -

మనం తాగే ప్యాకెట్ పాలన్నీ ప్రాసెసింగ్ చేసి వస్తున్నాయి. అయితే ప్రాసెసింగ్ చేయడం మూలంగా గుండె జబ్బులు, రక్త నాళాల జబ్బులకు కారణమౌతుందని పలు పరిశోధనలు కూడా చెబుతున్నాయి, ఇక ప్యాకెట్ పాలల్లో చాలా వరకూ తక్కువ కొవ్వు ఉంటుంది అని మనం భావిస్తాం, కాని ఇది చాలాడేంజర్.

ప్యాకెట్ పాల మూలంగానే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇక పాలు నిలువ ఉండాలి అంటే అందులో రసాయనాలు కలపాలి ఇందులో కూడా ఇలా రసాయనాలు కలుపుతున్నారు.. పోర్సిలిన్ తరహా రసాయనాలు వాడటం మూలంగా శరీరానికి హాని చేస్తాయి. అందుకే వీలైనంత వరకూ ప్యాకెట్ పాలకు దూరంగా ఉండాలి, వీలైతే చిన్నపిల్లలకు పాడె నుంచి తెచ్చిన పాలుపట్టించండి ఇవి వద్దు అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...