బ్రేకింగ్ – డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకి గుడ్ న్యూస్

-

తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అన్నీ నియోజకవర్గాల్లో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది, హైదరాబాద్ నగరంలో కూడా ఇళ్లు లేని పేదలకు ఇవి కట్టిస్తున్నారు, తాజాగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.

- Advertisement -

డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు. జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్లో 192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి ఈరోజు పంపిణీ చేయనున్నారు.

మంత్రి తలసాని ఆ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు, ఇక హైదరాబాద్ పరిధిలో ఎక్కడ అయితే ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందో అక్కడ వాటిని కూడాపేద ప్రజలకు ఇవ్వనున్నారు… 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది, ఇలా నిర్మించి విడతల వారీగా వాటిని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...