దేశ ప్రజలకి గుడ్ న్యూస్ ఆక్స్ ఫర్డ్ టీకా వచ్చేస్తోంది

-

11 నెలల నుంచి కరోనా ప్రపంచం పై పడగ విప్పింది, ఎక్కడ చూసినా లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయి, ఎప్పుడు టీకా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఇక దీనిపై ఇప్పటికే కొన్ని వందల మంది వైద్య బృందం పరిశోధన చేస్తున్నారు, అమెరికా నుంచి చిన్న దేశం వరకూ అందరికి ఇప్పుడు కావాల్సింది టీకా మాత్రమే.

- Advertisement -

ఈ సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే రెండు ట్రయల్స్ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్ ను కొనసాగిస్తోన్నవీరు తాజాగా మొదటి విడతను ఈ డిసెంబర్ నెలలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు.

ఇక డిసెంబర్ లో కచ్చితంగా గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు, ఇక సక్సెస్ లోనే ఉంది కాని టీకా ఎక్కడా నెగిటీవ్ లేదు అని తెలుస్తోంది.వ్యాక్సిన్ కు సంబంధించి మూడవ ట్రయల్స్ కూడా విజయవంతం అయితేగానీ అధికారిక అనుమతి లభించదు. ముందు వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ టీకా అందించనున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది జనవరికి తొలి డోసు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)పై ఐపీఎస్ అధికారుల సంఘం...

Parliament | అదానీ ఎఫెక్ట్.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా..

అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament)...