ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళతారని భావిస్తున్నారు కామెంట్ చేయండి

-

సోమవారం వచ్చింది అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది, అందుకే వారంలో ఈ రోజు కాస్త హీట్ హీట్ గా ఉంటుంది హౌస్ , మరి ఈ రోజు జరిగే నామినేషన్ వల్లే శని ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది, మరి తాజాగా ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ కి ముందు ఈ నామినేషన్ ప్రక్రియ సాగింది, ఎవరు హౌస్ నుంచి వెళతారు అనేదానికి ఈసారి కూడా ఈ వీక్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు.

- Advertisement -

ఈ వారం నామినేషన్ లో ఉన్న వారు వీరే
అమ్మ రాజశేఖర్
అరియానా
మెహబూబ్
లాస్య
అఖిల్
మోనాల్

మరి ఆట బట్టీ వీరిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళతారు అని భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...