అమ్మా రాజశేఖర్- దివి రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజశేఖర్ భార్య రాధ

-

బిగ్ బాస్ హౌజ్ లో అమ్మా రాజశేఖర్- దివి తొలి వారం నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు, అంతేకాదు ఇద్దరూ అనేక విషయాల్లో సపోర్ట్ కూడా చేసుకున్నారు..ఇక దివి ఎలిమినేషన్ తర్వాత నెక్ట్స్ అమ్మా రాజశేఖర్ పైనే ఫోకస్ ఉంది అంటున్నారు అందరూ, అయితే దివి అమ్మారాజశేఖర్ ఇంట్లో ఉన్న సమయంలో వచ్చిన రూమర్స్ పై తాజాగా రాజశేఖర్ భార్య స్పందించారు.

- Advertisement -

అమ్మా రాజశేఖర్ సతీమణి రాధా ఏమన్నారంటే..అమ్మా రాజశేఖర్, దివి మొదటి నుంచి కూడా చాలా ఎమోషనల్ గా ట్రావెల్ చేశారు…అమ్మా రాజశేఖర్ గుండు కొట్టించుకొని ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నప్పుడు మొదట కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ దివి. ఇలా అన్ని విషయాల్లో ఆమె సపోర్ట్ గా నిలిచింది.

వాళ్ళది ఒక జన్యున్ బాండింగ్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే కూడా తప్పుబట్టారు. నిజంగా వారిద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ లేదు,
ఒక అబ్బాయి అమ్మాయి క్లోజ్ గా ఉంటే అలాంటి రూమర్స్ క్రియేట్ చెయ్యాలా? అని ప్రశ్నించారు.షో మొదట్లో ఆయన కరాటే కళ్యాణితో కూడా క్లోజ్ గా డ్యాన్స్ చేశారు, ఆయన చాలా సరదా మనిషి, ఏ విషయం అయినా అందరికి కనిపించేలా మాట్లాడుకున్నారు, అందరూ విన్నారని తెలిపారు ఆమె.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...