అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ భర్త ఎవరో తెలుసా ? అతను హీరో

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ భర్త ఎవరో తెలుసా ? అతను హీరో

0
121

ఇష్టం సినిమా గుర్తు ఉందా టాలీవుడ్ లో ఎంతో హిట్ అయింది ఈ సినిమా, శ్రియ తొలి సినిమా ఇది,
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్పై రామోజీరావు నిర్మించిన ఇష్టం 2001లో వచ్చింది, ఈ సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందారు, ఇక తర్వాత ఆయన మరే సినిమా చేయలేదు.

దురదృష్టవశాత్తు 2012, మార్చి 19న ఆయన చనిపోయారు…చరణ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు, అయితే ఆయన ఎవరో తెలుసా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ ను వివాహం చేసుకున్నారు.

ఆయనది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, ఆయన చనిపోయిన సమయంలో వయసు 36 ఏళ్లు, ఇక అప్పటికే సుప్రియ, చరణ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక చరణ్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు.