ప్రపంచంలోనే అతిపెద్ద మార్కర్ పెన్నును తయారు చేశాడు ఒక యువకుడు… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…కేరళకు చెందిన మహమ్మద్ దిలీఫ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో తన పేరు లిఖించుకోవడానికి ఒక భారీ మార్కర్ పెన్నును తయారు చేసి తాన అనుకున్నది సాధించాడు…
అయితే గిన్నీస్ అధికారులు దానిని రాయడానికి ఎలా ఉపయోగించాలో చూపించే ఒక వీడియోను మనతో పంచుకున్నారు… ప్రపంచలో అతిపెద్ద మార్కర్ ను తయారు చేయడం దానిని ఉపయోగించే అవకాశం రెండు కూడా భారత్ కు చెందిన మహమ్మద్ దిలీఫ్ కు లభించాయి అంటూ వీడియోతో పంచుకున్నారు