టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ వలసలు….

-

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి…. టీడీపీకి చెందిన ద్వితియ తృతియ శ్రేణినాయకులు సైకిల్ ను వీడి ఫ్యాన్ కింద రిలాక్స్ అవుతున్నారు… ఇక ఇదే క్రమంలో తాజాగా మరికొందరు టీడీపీ నేతలు ఫ్యాన్ కింద రిలాక్స్ అవున్నారు…

- Advertisement -

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.. పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారిని ఆయన సాదరంగా ఆహ్వానించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులై వైసీపీలో చేరామని అన్నారు… పార్టీకోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

OTT కి ఛావా, కోర్ట్ సినిమాలు… ఏ ప్లాట్ ఫామ్ లోనో తెలుసా?

Chhaava - Court | ఇదివరకు థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్...

Shakeel Arrest | ఎట్టకేలకు BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్

Shakeel Arrest | నెలల తరబడి పరారీలో ఉన్న BRS మాజీ...