అవినాష్ కు అదే బ్యాడ్ అవుతోంది- అభిజిత్ అంటే ఇష్టం నాగబాబు

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికీ 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది కేవలం 4 వారాలు మాత్రమే. అయితే ఈ సమయంలో బిగ్ బాస్ సీజన్ 4లో ఎవరు టాప్ 5లో ఉంటారు అనేది చాలా మందికి అర్ధం అవుతోంది వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజా వార్తల ప్రకారం. అఖిల్ అభిజిత్ అవినాష్ సోహైల్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి, ఈ సమయంలో బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ నుంచి అందరూ అవినాష్కు సపోర్ట్ చేస్తున్నారు.

- Advertisement -

అతనికి చాలా మంది మద్దతు ఇస్తున్నారు, అతనిని గెలిపించాలి అని ఓట్లు వేయాలి అని జబర్దస్త్ టీమ్ అంతా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షోపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అవినాశ్, అభిజిత్ లపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఇక ఏళ్లుగా జబర్ధస్త్ కు జడ్జిగా ఉన్న నాగబాబుకి అవినాష్ బాగా తెలుసు. తను చాలా మంచివాడు హౌస్ లో ఎమోషన్ అవుతున్నాడు, నిజంగా అంత ఎమోషన్ అయ్యే వ్యక్తి కాదు అని అది కాస్త బ్యాడ్ అవుతోంది అని అన్నారు నాగబాబు..
అభిజిత్ గురించి చెబుతూ ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని వెల్లడించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశానని మంచి వ్యక్తి అని తెలిపారు ఆయన…బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు. వారిద్దరికి ఓటు వేయండి వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఇష్టమే అన్నారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...